Qari
Murottal Audio
اِذَا جَاۤءَ نَصْرُ اللّٰهِ وَالْفَتْحُۙ
iżā jā'a naṣrullāhi wal-fatḥ(u).
అల్లాహ్ యొక్క సహాయం మరియు విజయం వచ్చినప్పుడు,
وَرَاَيْتَ النَّاسَ يَدْخُلُوْنَ فِيْ دِيْنِ اللّٰهِ اَفْوَاجًاۙ
wa ra'aitan-nāsa yadkhulūna fī dīnillāhi afwājā(n).
మరియు నీవు మనుష్యులు అల్లాహ్ మతంలో గుంపులుగా ప్రవేశిస్తున్నట్లు చూస్తావు,
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُۗ اِنَّهٗ كَانَ تَوَّابًا ࣖ
fasabbiḥ biḥamdi rabbika wastagfirh(u), innahū kāna tawwābā(n).
కాబట్టి నీ ప్రభువును స్తుతితో పాటు పవిత్రపరచు మరియు ఆయనను క్షమాపణ కోరు. నిశ్చయంగా ఆయన తౌబాను అంగీకరించేవాడు.