74
Q.S అల్-హిజ్ర్ (15:74)
فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَاَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّنْ سِجِّيْلٍ
fa ja‘alnā ‘āliyahā sāfilahā wa amṭarnā ‘alaihim ḥijāratam min sijjīl(in).
కాబట్టి మేము దానిని తలక్రిందులు చేశాము, మరియు వారిపై సిజ్జీల్ రాళ్లు వర్షింపజేశాము.